ఫైట్ల రాకపోకల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
Flightలలో ప్రయాణించేవారికీ, వారిని రిసీవ్ చేసుకోవడానికి, సెండాఫ్ ఇవ్వడానికి వెళ్లే సన్నిహితులకు ఏ flight ఏ టైమ్ కి వస్తుంది, ఎప్పుడు departure అవుతుంది అన్న వివరాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఏదైనా ఫ్లైట్ ఈరోజు ఎంత లేట్ గా బయలుదేరుతుంది/వస్తుంది అన్న తాజా సమాచారమూ లభిస్తే ఇంకా బాగుంటుంది కదా! ఇలాంటి అవసరాలను తీర్చే వెబ్ సైటే http://www.flytime.co.cc/ ఈ సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 6,000+ ఎయిర్ పోర్టులకు వచ్చే విమానాల రాకపోకల గురించి తాజా [...]
నల్లమోతుశ్రీధర్ సాంకేతికాలు (http://computerera.co.in/blog) నుండి
No comments:
Post a Comment