Logitech సంస్ఠ ఇటీవల Logitech io2 Digital Pen పేరుతో ఓ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇది అచ్చం బాల్ పాయింట్ పెన్ మాదిరిగా ఉంటుంది. బాల్ పాయింట్ పెన్లో మాదిరిగానే ఇందులో ఇంక్ కూడా పొందుపరచబడి ఉంటుంది. అయితే మామూలు పెన్ కీ దీనికీ ఉన్న వ్యత్యాసం.. ఈ పెన్ తో మనం పేపర్ పై రాసే సమాచారం మొత్తం ఆ పెన్ లోనే అంతర్గతంగా అమర్చబడి ఉన్న మెమరీలోకి కాపీ చేయబడుతుంది. ఆ తర్వాత [...]
నల్లమోతుశ్రీధర్ సాంకేతికాలు (http://computerera.co.in/blog) నుండి
No comments:
Post a Comment