మీరొక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ ని కొన్నారు. అయితే డ్రైవర్ల సిడి మాత్రం మిస్ అయింది. మరి అలాంటప్పుడు మదర్ బోర్డ్, సౌండ్, డిస్ ప్లే, లాన్ కార్డ్ డ్రైవర్లు ఎలా ఇన్ స్టాల్ చేస్తారు.. కష్టం కదూ? కొంతమంది కొత్తగా కొన్న కంప్యూటర్ యొక్క డ్రైవర్ల సిడిని కూడా కొద్దికాలానికే పారేసుకుంటారు. అలాంటివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్ పై www.pcdrivers.com అనే వెబ్ సైట్లో అన్ని రకాల పాత, కొత్త హార్డ్ వేర్ [...]
నల్లమోతుశ్రీధర్ సాంకేతికాలు (http://computerera.co.in/blog) నుండి
No comments:
Post a Comment