మీరు రెగ్యులర్ గా వాడే ప్రోగ్రాములన్నీ మీ టాస్క్ బార్ వద్ద మౌస్ పెట్టగానే క్రింది చిత్రంలోని విధంగా ఆకర్షణీయంగా మన మౌస్ కదలికలను బట్టి పెద్దవి చిన్నవి చెయ్యబడుతూ ఉంటూ అవసరం అయిన ప్రోగ్రామ్ ఐకాన్ పై క్లిక్ చెయ్యగానే అది ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదూ! Apple Mac కంప్యూటర్లలోని OS Xలో ఈ సదుపాయం ఎప్పటినుండో ఉంది. మనం వాడే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇటీవలి కాలంలో ఇలాంటి [...]
నల్లమోతుశ్రీధర్ సాంకేతికాలు (http://computerera.co.in/blog)
No comments:
Post a Comment