“మీరు లాటరీ గెలుచుకున్నారు..” తరహా మెయిల్స్ ని పెరిగిన అవేర్ నెస్ కారణంగా ఇప్పుడు పిసి యూజర్లు పెద్దగా నమ్మట్లేదు. అయినా ఇప్పటికీ అలాంటి మెయిల్స్ వల్ల కొంతమంది మోసపోతూనే ఉన్నారు. రకరకాలుగా జరుగుతున్న ఇ-మెయిల్ మోసాల్లో ఒక్కోసారి మన మెయిల్ ఐడి కూడా హ్యాకర్ల బారిన పడవచ్చు. అలాంటప్పుడు పరిణామాలెలా ఉంటాయో ఇటీవల నాకు ఎదురైన ఓ సంఘటనలో ఉదహరిస్తాను.
జూలై 7వ తేదీన ఓ ఫ్రెండ్ నుండి వారి ఫ్రెండ్ నుండి వచ్చినదిగా భావించబడుతున్న ఒక [...]
from (http://computerera.co.in/blog)
No comments:
Post a Comment