పండగలొస్తే రైలు ప్రయాణాలతో సందడే సందడి కదా! అస్సలు ఏయే ఊళ్లకు ఏయే రైళ్లు వెళతాయో, స్లీపర్, 3A, 2A, AC ఛెయిర్ కార్ వంటి వివిధ క్లాసులకు మీరు వెళ్లబోయే ఊరుకి ఎంత టికెట్ ఛార్జ్ అవుతుందో, ఏ స్టేషన్ ఏ ఊళ్లో ఎంత సేపు ఆగుతుందో, ఎన్ని గంటలకు చేరుతుందో వంటి రైల్వేలకు సంబంధించిన సమస్త సమాచారం లభించే సైట్ ఒకటుంది.. IRCTC గురించి చెప్పబోతున్నాననుకుంటున్నారు కదూ! లేదు. ఆన్ లైన్ [...]
© 2009 నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు
No comments:
Post a Comment