8-10 ఏళ్ల క్రితం సంగతి.. అప్పట్లో PDF ఫైళ్లని క్రియేట్ చేసుకోవాలంటే Adobe Acrobat సాఫ్ట్ వేర్ తప్పనిసరిగా ఉండవలసి వచ్చేది. ఆ తర్వాతి కాలంలో అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్లూ PDF ఫైళ్లని తయారు చేసి పెట్టడానికి అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని PDF తయారీ సాఫ్ట్ వేర్లు యూనీకోడ్ (ఇప్పుడు మనం ఇంటర్నెట్ లో ఎక్కువగా చూస్తున్న తెలుగు, ఇతర భాషల) ఫాంట్లని సరిగా హ్యాండిల్ చెయ్యకపోవడం వల్ల ???? గుర్తులు వస్తుంటాయి. ఇలాంటి [...]
నల్లమోతుశ్రీధర్ సాంకేతికాలు (http://computerera.co.in/blog) నుండి
No comments:
Post a Comment